Spiritual27th Jul 12:17 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ప్రసాదాలు అధికారులు అందజేస్తున్నారు. శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ప్రసాదాలు అధికారులు అందజేస్తున్నారు. శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం అధికారులు, పాలకమండలి విశేషమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనా నాయక్ ప్రధాన అర్చకులు లింగం బొట్ల దుర్గాప్రసాద్ చేతులమీదుగా భక్తులకు ఉచిత కదంబ ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఆలయం కూరగాయల అలంకరణతో కళకళలాడింది.