Spiritual1st Mar 11:24 AMSunil Byrisetty1 min read

ఇంట్లో శంఖం ఉంటే లైఫే మారిపోతుంది!

శంఖం ఇంట్లో వుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. శంఖాన్ని పూజగదిలో అలంకరించి పూజించడం ద్వారా ఆఇంట కుబేరుడు నివాసం చేస్తాడని విశ్వాసం. ఇంకా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది

ఇంట్లో శంఖం ఉంటే లైఫే మారిపోతుంది!
శంఖం ఇంట్లో వుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. శంఖాన్ని పూజగదిలో అలంకరించి పూజించడం ద్వారా ఆఇంట కుబేరుడు నివాసం చేస్తాడని విశ్వాసం. ఇంకా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. శంఖాలలో వివిధ రకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీశంఖం, గోముఖశంఖం, కామధేనుశంఖం, దేవశంఖం, సుఘోషశంఖం, గరుడశంఖం, మణిపుష్పకశంఖం, రాక్షసశంఖం, శనిశంఖం, రాహుశంఖం, కేతుశంఖం, కూర్మశంఖాలు ఉన్నాయి.
Telugu Devotional
Shankam
god
తెలుగు భక్తి
శంకం
దేవుడు
Scroll for the next article