Film News31st May 02:41 PMSunil Byrisetty1 min read
పవన్ పై ఆర్. నారాయణ మూర్తి ఫైర్!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్పై పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఘాటు విమర్శలు చేశారు. థియేటర్ల బంద్ విషయంలో పవన్ పేషీ ప్రకటన, క
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్పై పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఘాటు విమర్శలు చేశారు. థియేటర్ల బంద్ విషయంలో పవన్ పేషీ ప్రకటన, కందుల దుర్గేశ్ వ్యాఖ్యలు సరికాదని వెల్లడించారు. హరిహర వీరమల్లు సినిమాపై ఎవరూ కుట్ర పన్నలేదని స్పష్టం చేశారు. థియేటర్ల బంద్ అని ఎవ్వరూ ప్రకటించలేదని.. ప్రజా స్వామ్యంలో బంద్ ఒక బ్రహ్మాస్త్రం అని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. వీటిపై పవన్ స్పందన ఎలా ఉండబోతోందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.