Entertainment4th Aug 09:30 AMSunil Byrisetty1 min read

నేటి నుంచి సినిమా షూటింగులు బంద్!

తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి సినిమా షూటింగులు బంద్!
తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటామని స్పష్టం చేసింది. వేతనాలు పెండింగ్ లేకుండా రోజువారీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇతర భాషా సినిమాలు, వెబ్‌సిరీస్‌లకూ ఇదే నిబంధన వర్తిస్తుందని తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రకటించింది.
Tollywood Strike
Film Employees Federation
Shooting Halt
Wage Hike Demand
Telugu Film Industry
షూటింగ్ బంద్
ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్
వేతనాల పెంపు
Scroll for the next article