Spiritual13th Aug 01:34 PMSunil Byrisetty1 min read

మొదలైన శ్రావణ సందడి

ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసమంతా ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, గుమ్మాలకు పసుపు, కుంకుమ, తోరణాలు కట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పూజా మందిరాన్ని

మొదలైన శ్రావణ సందడి
ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసమంతా ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, గుమ్మాలకు పసుపు, కుంకుమ, తోరణాలు కట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పూజా మందిరాన్ని అలంకరించి గణపతి, శివుడు, లక్ష్మీ దేవిని పూజించాలని, శివాలయంలో రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేయాలని పేర్కొంటున్నారు నిత్యం ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద, దేవుడి గదిలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుందని వివరిస్తున్నారు. మాంసాహారానికి దూరంగా ఉండి తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకొంటారు.
Andhra Pradesh
Shravana Month
Sravana Masam
Hindu Festivals
Hindu Traditions
Devotional Celebrations
Varalakshmi Vratam
శివుడు
లక్ష్మీదేవి
గణపతి
పూజలు
ఆధ్యాత్మికత
హిందూ ఆచారాలు
Scroll for the next article