News2nd Sep 11:48 AMSunil Byrisetty1 min read

రొయ్యల మేత ధరలు భారీగా పెంపు..!

రొయ్యల మేత ధరలు భారీగా పెరిగాయి. రైతుల ఆమోదం, ప్రభుత్వ అనుమతి లేకుండానే రొయ్యల మేత ధరలను తయారీ సంస్థలు భారీగా పెంచాయి. వెనామీ మేతపై కిలోకు రూ.9 పెంపు, టైగర్ మేతపై కిలోకు రూ.12 పెంప

రొయ్యల మేత ధరలు భారీగా పెంపు..!
రొయ్యల మేత ధరలు భారీగా పెరిగాయి. రైతుల ఆమోదం, ప్రభుత్వ అనుమతి లేకుండానే రొయ్యల మేత ధరలను తయారీ సంస్థలు భారీగా పెంచాయి. వెనామీ మేతపై కిలోకు రూ.9 పెంపు, టైగర్ మేతపై కిలోకు రూ.12 పెంపు చేశాయి. నిన్నటి నుంచే అమల్లోకి పెరిగిన ధరలు రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముడి సరుకు ధరలు పెరగడం వలనే మేత ధరలు పెంచామని ఫీడ్ కంపెనీలు చెబుతున్నాయి. రొయ్యల మేత ధరల పెంపుపై 'ఆక్వా రైతు సంఘం' తీవ్ర ఆగ్రహం.. నేడు ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
Andhra Pradesh
Shrimp Feed Prices
Shrimp Feed
Aqua Farmers
Aqua Industry
Shrimp Farming
Vannamei Feed
Tiger Shrimp Feed
Feed Price Hike
Aqua Farmers Association
రైతుల సమస్యలు
ఫీడ్ కంపెనీలు
రొయ్యల ధరలు
ఆక్వా న్యూస్
Scroll for the next article