Spiritual8th Nov 03:45 PMSunil Byrisetty1 min read

వైభవంగా శ్యామా పూజ

దేశవ్యాప్తంగా వైభవంగా శ్యామా పూజలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో శ్యామా కాళీ ఆరాధన నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, దేశంలోని పలు ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన శ్యామా ప

వైభవంగా శ్యామా పూజ
దేశవ్యాప్తంగా వైభవంగా శ్యామా పూజలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో శ్యామా కాళీ ఆరాధన నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, దేశంలోని పలు ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన శ్యామా పూజ (కాళీ పూజ) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పర్వదినాన చీకటిని, దుష్ట శక్తులను సంహరించే కాళికాదేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ కాంతులు, అలంకారాలతో కాళీమాతా ఆలయాలు, పూజా పండళ్లు శోభాయమానంగా మారాయి.
Scroll for the next article