Business Type12th Jul 02:34 PMSunil Byrisetty1 min read

ఆకాశానికి వెండి.. బంగారం?

మార్కెట్లో వెండి, బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు రోజులు బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.9

ఆకాశానికి వెండి.. బంగారం?
మార్కెట్లో వెండి, బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు రోజులు బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.91,400కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.710 పెరిగి రూ.99,710 పలుకుతోంది. 3 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,530 పెరిగింది. వెండి ధర రికార్డు సృష్టించింది. కేజీ వెండిపై ఏకంగా రూ.4,000 పెరిగి రూ.1,25,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి. అయితే ఈ ధరలు మళ్లీ తగ్గే అవకాశాలున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
bullion Market
silver price
gold price
24 carat gold has increased by Rs.1530
వెండి ధర రికార్డు
Scroll for the next article