News23rd Apr 05:56 PMSunil Byrisetty1 min read
అప్పన్న చందనోత్సవానికి బాబు, పవన్?
సింహాచలంలో అత్యంత వైభవంగా జరిగే చందనోత్సవానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సింహాద్రి అప్పన్నకు ఏప్రిల్ 30న చందనోత్సవం నిర్వహించబోతున్నా
సింహాచలంలో అత్యంత వైభవంగా జరిగే చందనోత్సవానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
సింహాద్రి అప్పన్నకు ఏప్రిల్ 30న చందనోత్సవం నిర్వహించబోతున్నారు .
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింహాచలం వరాహ లక్ష్మీనృసింహుడిని దర్శించుకోనున్నట్లు సమాచారం.
సింహాచల పర్యటనకు సీఎం.. డిప్యూటీ సీఎం సన్నాహాలు ప్రారంభం కాగా.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే ప్రత్యేక పూజల కోసం ఆలయ అధికారులతో అధికార యంత్రాంగం సమీక్ష నిర్వహించనుంది.