News3rd May 11:41 AMSunil Byrisetty1 min read

సింహాచలం ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక

సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాత పడిన ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ నివేదిక అందజేయనుంది. గోడ కూలిన దుర్ఘటనపై త్రిసభ్య కమిషన్ ఇ

సింహాచలం ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక
సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాత పడిన ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ నివేదిక అందజేయనుంది. గోడ కూలిన దుర్ఘటనపై త్రిసభ్య కమిషన్ ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో కమిషన్ లోతుగా దర్యాప్తు చేసింది. విశాఖ సర్క్యూట్ హౌస్లో 20 మందిని విచారించిన త్రిసభ్య కమిషన్ నివేదిక సిద్ధం చేసింది. దాని ఆధారంగా నిర్లక్ష్యం వహించిన వారిపై సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.
Visakapatnam
SIMHACHALAM TEMPLE INQUIRY
Simhachalam Temple Incident
త్రిసభ్య కమిషన్ నివేదిక
గోడ కూలిన దుర్ఘటనపై త్రిసభ్య కమిషన్
Scroll for the next article