News27th Oct 05:43 PMSunil Byrisetty1 min read

9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్

రేపటి నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, గోవా, తమిళనా

9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్
రేపటి నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, గోవా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌లో ఎస్‌ఐఆర్‌ చేపట్టనున్నారు. డిసెంబరు 9న ముసాయిదా ఎస్‌ఐఆర్‌ జాబితా విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రకటన చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
India Elections
Gyanesh Kumar
SIR
Election Commission
Voter List Update
Electoral Roll
Uttar Pradesh
Madhya Pradesh
Chhattisgarh
West Bengal
Gujarat
Rajasthan
Goa
పశ్చిమబెంగాల్‌
గుజరాత్‌
రాజస్థాన్‌
గోవా‌
తమిళనాడు‌
కేరళ‌
పుదుచ్చేరి‌
లక్షద్వీప్‌
అండమాన్‌ నికోబార్‌
Scroll for the next article