Crime15th Apr 03:40 PMSunil Byrisetty1 min read
విజయసాయి రెడ్డికి షాక్!
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ షాకిచ్చింది. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నానని విజయసాయి పేర్కొన్న విషయం తెలిసిందే. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి ర
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ షాకిచ్చింది.
రాజకీయాల నుంచి తప్పుకొంటున్నానని విజయసాయి పేర్కొన్న విషయం తెలిసిందే.
పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది.
ఈ నెల 18న విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.