Politics27th Jul 05:03 PMSunil Byrisetty1 min read

భారతి సిమెంట్స్ లో సిట్ సోదాలు!

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని భారతి సిమెంట్స్ ఆఫీస్‌లో ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. ఆరుగురు అధికారుల బృందంతో సిట్ తనిఖీలు చేపట్టింది.

భారతి సిమెంట్స్ లో సిట్ సోదాలు!
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని భారతి సిమెంట్స్ ఆఫీస్‌లో ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. ఆరుగురు అధికారుల బృందంతో సిట్ తనిఖీలు చేపట్టింది. ఏపీ లిక్కర్ కుంభకోణం ఇక్కడి నుంచే నడిచినట్లు సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్టైన బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో 6 డెన్‌లకు భారతి సిమెంట్స్ ఆఫీస్ నుంచే ముడుపులు తరలించినటు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
Andhra Pradesh news
politics
AP Liquor Scam
Bharathi Cements
SIT Raids
Banjara Hills
Balaji Govindappa
Corruption Investigation
భారతి సిమెంట్స్ సిట్ దాడులు
కార్పొరేట్ మోసాలు
Scroll for the next article