News8th Oct 01:52 PMSunil Byrisetty1 min read

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఆరుగురి దుర్మరణం

డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీ

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఆరుగురి దుర్మరణం
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృతిచెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Andhra Pradesh
Konaseema District
Firecracker Factory
Explosion
Fire Accident
Rayavaram
Casualties
Injuries
Fire Safety
Emergency Response
Six Dead
Ambedkar District
అంబేద్కర్ జిల్లా
అగ్ని దళం
విషాదం
పరిశ్రమ ప్రమాదం
భద్రతా చర్యలు
Scroll for the next article