News26th Apr 12:50 PMSunil Byrisetty1 min read
కియాలో చోరీ.. నిందితుల అరెస్ట్!
అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో ఇంజిన్ల చోరీ కేసులో చిక్కుముడి వీడింది. ఇంటి దొంగలు దాదాపు 940 కార్ ఇంజిన్లను దొంగిలించి అమ్మేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసులో 8
అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో ఇంజిన్ల చోరీ కేసులో చిక్కుముడి వీడింది.
ఇంటి దొంగలు దాదాపు 940 కార్ ఇంజిన్లను దొంగిలించి అమ్మేసుకున్న విషయం తెలిసిందే.
పోలీసులు ఈ కేసులో 8 మంది నిందితులలో ఆరుగురుని కస్టడీలోకి తీసుకున్నారు.
నిందితులను తీసుకుని ఢిల్లీ, తమిళనాడుకు పోలీసులు వెళ్లి శోధించారు.
చోరీకి గురైన 940 ఇంజిన్లలో 288 కారు ఇంజిన్లను ఢిల్లీలో అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు.
మిగిలిన నిందితులతోపాటు ఇంజిన్ల గురించి విచారణ చేస్తు్న్నారు.