News23rd Apr 02:09 PMSunil Byrisetty1 min read

ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల..

కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల ఊహా చిత్రాలను సెక్యూరిటీ ఏజెన్సీలు విడుదల చేశాయి. పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల ఊహాజనిత ఫోటోలను కేంద్ర ప్రభుత్వం షేర్ చేసింది.

ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల..
కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల ఊహా చిత్రాలను సెక్యూరిటీ ఏజెన్సీలు విడుదల చేశాయి. పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల ఊహాజనిత ఫోటోలను కేంద్ర ప్రభుత్వం షేర్ చేసింది. మొత్తం ఐదుగురు టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. వారిలో ముగ్గురి ఊహా చిత్రాలను కేంద్రం విడుదల చేసింది. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన పోలికల ఆధారంగా ఈ చిత్రాలను రూపొందించారు.
Terrorists Sketches
Pahalgam Attack
Jammu Kashmir
Abu talha
Asif fuji
ముష్కరుల ఊహా చిత్రాలను సెక్యూరిటీ ఏజెన్సీలు విడుదల
ఆసిఫ్ ఫుజి
సులేమాన్ షా
అబు తల్హాగా
Scroll for the next article