News18th Oct 04:42 PMSunil Byrisetty1 min read

సోషల్ మీడియా ఎఫెక్ట్.. తీరిన ఏళ్ల కష్టాలు

మంగళగిరి పట్టణ పరిధిలోని బాపనయ్య నగర్ వాసుల అవస్థలపై అధికారులు స్పందించి తగు చర్యలు ఆరంభించారు. ఎట్టకేలకు అనేక సంవత్సరాలుగా పడుతున్న సమస్యలపై పరిష్కారం రావటంతో హర్షాతిరేకాలు వ్యక్త

సోషల్ మీడియా ఎఫెక్ట్.. తీరిన ఏళ్ల కష్టాలు
మంగళగిరి పట్టణ పరిధిలోని బాపనయ్య నగర్ వాసుల అవస్థలపై అధికారులు స్పందించి తగు చర్యలు ఆరంభించారు. ఎట్టకేలకు అనేక సంవత్సరాలుగా పడుతున్న సమస్యలపై పరిష్కారం రావటంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కధనాలకు నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. మురుగునీరు మోటర్లతో తొడించి, రోడ్డును గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. స్పందించిన నగరపాలక సంస్థ అధికారులకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో స్థానికంగా ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలవకుండా చూసుకోవాలని ఆ స్థల యాజమానులు చూసోకావాలని సూచించారు. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో సమస్య పరిష్కారం చూపిన ప్రభుత్వంకు, అధికారులకు స్థానికులు రుణపడి ఉంటామన్నారు.
Andhra Pradesh
Mangalagiri
Bapanayya Nagar
Social Media Effect
Municipal Action
Public Relief
పౌర సమస్యలు
కమ్యూనిటీ అభివృద్ధి
పట్టణ అభివృద్ధి
నివాసుల స్పందన
Scroll for the next article