Electronics9th Aug 01:10 PMSunil Byrisetty1 min read
ఈ హెడ్ ఫోన్స్‌తో బాక్స్ బద్దలే!
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ బ్రాండ్ న్యూ హెడ్ ఫోన్స్ తీసుకు రాబోతోంది. సోనీ WH-1000XM6 హెడ్‌ఫోన్‌లను సెప్టెంబర్ 2025లో విడుదల చేయనుంది. అధునాతన నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ బ్రాండ్ న్యూ హెడ్ ఫోన్స్ తీసుకు రాబోతోంది. సోనీ WH-1000XM6 హెడ్‌ఫోన్‌లను సెప్టెంబర్ 2025లో విడుదల చేయనుంది. అధునాతన నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో వస్తాయి. 40 గంటల బ్యాటరీ లైఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్. ధర $399గా అంచనా వేస్తున్నారు. ఈ హెడ్‌ఫోన్స్ మ్యూజిక్ ప్రియులకు అత్యుత్తమ ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. సౌకర్యవంతమైన డిజైన్‌తో రోజువారీ ఉపయోగానికి అనువుగా ఉంటాయి. అయితే భారతీయ మార్కెట్లో దాని ధరపై ఇంకా క్లారిటీ రాలేదు.