Entertainment11th Jul 08:48 PMSunil Byrisetty1 min read

దక్షిణాది నైటింగేల్ జానకి ఇక లేరు!

ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూశారు. మైసూర్ లో గుండెపోటుతో జానకి మృతి చెందారు. మైసూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. రేపల్లె తాలూకా పళ్ళమట్లలో

దక్షిణాది నైటింగేల్ జానకి ఇక లేరు!
ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూశారు. మైసూర్ లో గుండెపోటుతో జానకి మృతి చెందారు. మైసూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. రేపల్లె తాలూకా పళ్ళమట్లలో జన్మించిన జానకి 50 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, మలయాళం లో పాటలు పాడిన జానకి నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరుగాంచారు. 1957లో వితియన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ గాయని యస్ జానకి ఎన్నో అవార్డులు అందుకున్నారు. మైసూర్లో గుండెపోటుతో జానకి మృతి చెందడంతో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Entertainment News
S Janaki
S. Janaki
Nightingale of South India
Legendary Singer
Playback Singer
Telugu Cinema
Tamil Cinema
Malayalam Cinema
కన్నడ సినిమా
భారతీయ సంగీతం
టాలీవుడ్
కోలీవుడ్
నరేంద్ర మోదీ
ద్రౌపది ముర్ము
Scroll for the next article