News20th Aug 10:03 AMSunil Byrisetty1 min read

మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం..!

మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చే

మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం..!
మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరనున్నారు. రాష్ట్రాలు, కేంద్ర-రాష్ట్రల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు. ఏపీ విభజన చట్టంలోని వివిధ అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయమే సమావేశ లక్ష్యమని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
Andhra Pradesh
Telangana
Karnataka
Tamil Nadu
South Zonal Council
Mahabalipuram
Amit Shah
Chandrababu Naidu
ప్రత్యేక ప్యాకేజీ
ఏపీ విభజన చట్టం
కేంద్ర రాష్ట్ర సంబంధాలు
దక్షిణ భారత రాష్ట్రాలు
ప్రాంతీయ మండలి సమావేశం
Scroll for the next article