Politics3rd Sep 11:50 AMSunil Byrisetty1 min read
జగన్ అసెంబ్లీకి రావాలి
జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తాని సూచించారు. జగన్ అసెంబ్లీకి సిద్
జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తాని సూచించారు. జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు చేసిన సవాల్ ను ఎక్స్ లో స్పీకర్ ప్రస్తావించారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటూ మాట్లాడుతుండటాన్ని తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదా నిబంధనలపై తాను ఇప్పటికే స్పష్టత ఇచ్చానంటూ ఎక్స్ లో స్పీకర్ పోస్ట్ చేశారు.