TTD29th Sep 04:06 PMSunil Byrisetty1 min read

అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు :

అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు * అక్టోబ‌ర్ 1న శ్రీ‌వారి ర‌థోత్స‌వం. * అక్టోబ‌ర్ 2న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం. * అక్టోబ‌ర్ 3న శ్రీ‌వారి బాగ్ స‌వారి. * అక్టోబ‌ర్15

అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు :
అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు * అక్టోబ‌ర్ 1న శ్రీ‌వారి ర‌థోత్స‌వం. * అక్టోబ‌ర్ 2న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం. * అక్టోబ‌ర్ 3న శ్రీ‌వారి బాగ్ స‌వారి. * అక్టోబ‌ర్15న తిరుమ‌ల నంబి ఉత్స‌వారంభం. * అక్టోబ‌ర్ 20న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం. * అక్టోబ‌ర్ 23న భ‌గినీహ‌స్త భోజ‌నం. * అక్టోబ‌ర్ 24న తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌. * అక్టోబ‌ర్ 25న నాగుల చ‌వితి, పెద్ద శేష వాహ‌నం. * అక్టోబ‌ర్ 27న మాన‌వాళ మ‌హామునుల శాత్తుమొర‌. * అక్టోబ‌ర్ 28న సెనైమొద‌లియార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం. * అక్టోబ‌ర్ 29న తిరుమ‌ల శ్రీ‌వారి పుష్ప‌యాగ మ‌హోత్స‌వ అంకురార్ప‌ణ‌. * అక్టోబ‌ర్ 30న తిరుమ‌ల శ్రీ‌వారి పుఫ్ప‌యాగం. * అక్టోబ‌ర్ 31న పూద‌త్తాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, యాజ్ఞ‌వ‌ల్క్య జ‌యంతి.
Tirumala
Sri Venkateswara
Festivals
October Festivals
Religious Events
Temple Festivals
Rathotsavam
Deepavali
Nambi Utsavam
Pushpayagam
Tirumala Events
శ్రీవారి ఉత్సవాలు
అక్టోబర్ ఉత్సవాలు
రథోత్సవం
చక్రస్నానం
Scroll for the next article