TTD27th May 08:30 AMSunil Byrisetty1 min read

జూన్లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. - జూన్ 5న మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రం. - జూన్ 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం

జూన్లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. - జూన్ 5న మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రం. - జూన్ 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, న‌మ్మాళ్వార్ శాత్తుమొర‌. - జూన్ 11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం స‌మాప్తం. - జూన్ 21 స్మార్త ఏకాద‌శి. - జూన్ 22న వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి. - జూన్ 26న పెరియాళ్వార్ ఉత్స‌వారంభం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ముఖ్య ప్ర‌జాసంబంధాల అధికారి ప్రకటన విడుదల చేశారు.
Andhra Pradesh News
TTD
Tirupati
SPECIAL FESTIVALS IN TIRUMALA
JUne Month
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం
తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు
Scroll for the next article