News12th Oct 11:10 AMSunil Byrisetty1 min read

రేపటి నుంచి పోలియో స్పెషల్ డ్రైవ్!

సోమవారం నుంచి ఈనెల 15 వరకు పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 290 జిల్లాల్లో పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కల

రేపటి నుంచి పోలియో స్పెషల్ డ్రైవ్!
సోమవారం నుంచి ఈనెల 15 వరకు పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 290 జిల్లాల్లో పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో డ్రైవ్ జరగనుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారు.
India Health
Polio Drive
Pulse Polio
Health Campaign
Child Health
Immunization
Public Health
Polio Eradication
ఆరోగ్య శిబిరం
చిన్నారుల సంక్షేమం
ఆరోగ్య సేవలు
పోలియో వ్యాధి నివారణ
Scroll for the next article