News8th Oct 11:03 AMSunil Byrisetty1 min read
పండుగల వేళ ప్రత్యేక రైళ్లు!
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 'ప్రత్యేక రైళ్లు' కూత పెట్టనున్నాయి. 'చర్లపల్లి-శ్రీకాకుళం' మధ్య అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో.. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 'ప్రత్యేక రైళ్లు' కూత పెట్టనున్నాయి. 'చర్లపల్లి-శ్రీకాకుళం' మధ్య అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో.. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక రైలు నడవనుంది.
రేపు 'సికింద్రాబాద్-కాకినాడ' మధ్య ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. నవంబర్ 25 వరకు 'విశాఖపట్నం-బెంగళూరు' వీక్లీ ఎక్స్ప్రెస్ ను రైల్వే శాఖ నడపనుంది. నవంబర్ 30 వరకు 'నర్సాపూర్- తిరువణ్ణామలై' వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీసు తిరుగుతుంది.