News4th Jan 01:17 PMSunil Byrisetty1 min read

ఆకాశంలో అద్భుతమైన సూపర్‌మూన్

ఆకాశంలో అద్భుతమైన సూపర్‌మూన్ కనువిందు చేసింది. భూమికి అత్యంత సమీపంలోకి చంద్రుడు రావడంతో, సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు. ఈ ఏడాదిలో ఇదే తొలి సూపర్‌మూన్ కాగ

ఆకాశంలో అద్భుతమైన సూపర్‌మూన్
ఆకాశంలో అద్భుతమైన సూపర్‌మూన్ కనువిందు చేసింది. భూమికి అత్యంత సమీపంలోకి చంద్రుడు రావడంతో, సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు. ఈ ఏడాదిలో ఇదే తొలి సూపర్‌మూన్ కాగా, ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా వీక్షించారు. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో రెండుసార్లు ఈ అద్భుతం పునరావృతం కానుంది. సూర్యుడికి భూమి, భూమికి చంద్రుడు దగ్గరగా ఉండటం వల్లే జాబిల్లి ఇంత అందంగా మెరిసిపోయాడు.
Supermoon
Night Sky
Moon Phenomenon
Astronomy
Nature Lovers
Lunar Event
Bright Moon
Sky Watch
Scroll for the next article