News11th Mar 11:02 AMSunil Byrisetty1 min read

శబరిమల వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి!

శబరిమల అయ్యప్ప దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఈ సంఖ్య లెక్కకు మించి ఉంటుంది. ఇటీవల అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి దర్శ

శబరిమల వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి!
శబరిమల అయ్యప్ప దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఈ సంఖ్య లెక్కకు మించి ఉంటుంది. ఇటీవల అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి సంబంధించి పలు మార్పులు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మెట్లను ఎక్కాక భక్తులు వంతెన మీదుగా స్వామి దర్శనానికి వెళ్లాలి. ఆ విధానంలో మార్పులు చేసి 18 పవిత్ర మెట్లను అధిరోహించిన వెంటనే భక్తులు నేరుగా స్వామిని దర్శించుకునేలా చేయాలని నిర్ణయించారు. కొత్త విధానాన్ని ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
Ayyappa Swamy
Temple
అయ్యప్పస్వామి
Scroll for the next article