Spiritual6th Oct 11:31 AMSunil Byrisetty1 min read

శ్రీకాళహస్తిలో బొమ్మలకొలువు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానములో దసరా నవరాత్రుల కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా నిర్వహించనున్న బొమ్మలకొలువు కార్యక్రమం కోసం సిద్ధమవతున్నారు. ఈ నేపథ్యం

శ్రీకాళహస్తిలో బొమ్మలకొలువు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానములో దసరా నవరాత్రుల కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా నిర్వహించనున్న బొమ్మలకొలువు కార్యక్రమం కోసం సిద్ధమవతున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థాన డోలు విద్వాంసులు మల్లికార్జున్ పలు రకాల దేవీ దేవతా మూర్తులను విరాళంగా సమర్పించారు. భక్తి శ్రద్ధలతో బొమ్మలకొలువు నిర్వహణకు సహకరించిన మల్లికార్జున్‌ను దేవస్థాన అధికారులు అభినందించారు. దసరా నవరాత్రుల సందర్భంగా బొమ్మలకొలువును భక్తులకు ఆకట్టుకునేలా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను ఈఓ BK వెంకటేశులు, బోర్డు సభ్యులు గురప్ప శెట్టి ఆలయ అధికారులకు అందించారు.
Scroll for the next article