Education22nd Jun 12:56 PMSunil Byrisetty1 min read

SSCలో పోస్టులు.. రెండు రోజులే గడువు

SSCలో 2,402 పోస్టులు.. ఇంకా రెండు రోజులే గడువు SSS ఫేజ్ XIII ద్వారా 2,402 ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్, సబ్ డివిజనల్ ఆఫీసర్, యూడ

SSCలో పోస్టులు.. రెండు రోజులే గడువు
SSCలో 2,402 పోస్టులు.. ఇంకా రెండు రోజులే గడువు SSS ఫేజ్ XIII ద్వారా 2,402 ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్, సబ్ డివిజనల్ ఆఫీసర్, యూడీసీ, నర్స్, ఫీల్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 366 కేటగిరీలలో ఈ అవకాశం ఉంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఆసక్తి ఉన్న వారు జూన్ 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://ssc.gov.in/ సందర్శించండి.
Notifications
Ssc Posts
junior engineer
assistant
Sub divisional officer
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 366 కేటగిరీ
Scroll for the next article