News12th Jun 11:11 AMSunil Byrisetty1 min read

సినీ రంగ పెద్దలతో పవన్ సమావేశం

సినీ రంగ పెద్దలతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 15న సమావేశం కానున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతినిధు

సినీ రంగ పెద్దలతో పవన్ సమావేశం
సినీ రంగ పెద్దలతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 15న సమావేశం కానున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతినిధుల బృందం కలవనుంది. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలవనున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ సినీరంగానికి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు రాజధానికి రానున్నారు.
Andhra Pradesh news
Amaravati
pawan kalyan
Film Industry leaders
Tollywood
సినీ రంగ పెద్దలతో పవన్ కల్యాణ్ ఈ నెల 15న సమావేశం
30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు
Scroll for the next article