Politics6th Nov 04:43 PMSunil Byrisetty1 min read
రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పారదర్శకంగా కౌంట
పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తామని అనిల్ చంద్ర పునేఠా అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపారు.