Education8th Apr 12:04 PMSunil Byrisetty1 min read
టెన్త్ ఫలితాలకు ముందే ఇంటర్లోకి!
ఏపీలో విద్యాశాఖ కీలక సంస్కరణలు ప్రవేశపెట్టింది. పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూడకుండానే విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరే అవకాశాన్ని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ నెల
ఏపీలో విద్యాశాఖ కీలక సంస్కరణలు ప్రవేశపెట్టింది.
పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూడకుండానే విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరే అవకాశాన్ని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
ఈ నెల 23 వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహించి, ఫలితాల అనంతరం పూర్తి అడ్మిషన్ల ప్రక్రియ చేపడతారు.
ఆయా కాలేజీల్లో ఫస్టియర్లో చేరే విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుని బ్రిడ్జి కోర్సు ప్రారంభిస్తారు.
ఈ నెల 23వరకు బ్రిడ్జి కోర్సు కొనసాగుతుంది. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి