TTD11th Sep 12:52 PMSunil Byrisetty1 min read
టీటీడీ బోర్డు సభ్యుడుగా సుదర్శన్ వేణు
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ సభ్యుల్లో ఒకర
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ సభ్యుల్లో ఒకరైన కర్ణాటకకు చెందిన మాజీ న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు ప్రమాణ స్వీకారం చేయలేదు.తాజాగా సుదర్శన్ వేణును ఆయన స్థానంలో ప్రభుత్వం నియామకం చేసింది.ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డా. హరి జవహర్ లాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.