News19th Mar 09:47 AMSunil Byrisetty1 min read

భూమిపైకి సునీత విలియమ్స్

సునీత విలియమ్స్ భూమి మీద అడుగు పెట్టారు. సునీత, బూత్ విల్ మోర్ లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో కూడిన 'క్రూ డ్రాగన్ వ్యోమ నౌక' తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా ఫ్లోరిడా తీ

భూమిపైకి సునీత విలియమ్స్
సునీత విలియమ్స్ భూమి మీద అడుగు పెట్టారు. సునీత, బూత్ విల్ మోర్ లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో కూడిన 'క్రూ డ్రాగన్ వ్యోమ నౌక' తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోనీ సముద్ర జలాల్లో దిగింది. 4 పారాచుట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగింది. వెంటనే నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చారు. రికవారి వెస్సెల్ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సుల్ డోర్ ను ఓపెన్ చేసి సునితతో పాటు మిగతా వ్యోమగాములను బయటకు తీసుకువచ్చారు.
Nasa
SpaceX
Sunitha williams
నాసా
స్పేస్‌ఎక్స్
సునీతా విలియమ్స్
Scroll for the next article