News10th Sep 08:42 AMSunil Byrisetty1 min read

సూపర్ సిక్స్.. సూపర్ హిట్!

అనంతపురంలో నేడు కూటమి ప్రభుత్వం భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ పేరుతో ఈ సభ జరగనుంది. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు. సూపర్‌ సిక్స

సూపర్ సిక్స్.. సూపర్ హిట్!
అనంతపురంలో నేడు కూటమి ప్రభుత్వం భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ పేరుతో ఈ సభ జరగనుంది. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు. సూపర్‌ సిక్స్‌-సూపర్‌హిట్‌ పేరిట కూటమి ఉమ్మడి సభ నేడు నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై వివరించనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి తొలిసారిగా సభలో పాల్గొంటున్నాయి. నిర్వహిస్తున్నారు. సభకు చంద్రబాబు, పవన్, మాధవ్, మంత్రులు హాజరు కానున్నారు.
Andhra Pradesh
Super Six
Super Hit
Anantapur Public Meeting
Coalition Government
Chandrababu
Pawan Kalyan
Madhav
అనంతపురంలో కూటమి బహిరంగ సభ
అభివృద్ధి కార్యక్రమాలు
Scroll for the next article