Politics18th Jul 04:27 PMSunil Byrisetty1 min read
చెత్త వాహనంలో చెక్కేసిన వైసీపీ ఎంపీ
మద్యం కుంభకోణంలో బెయిల్ కోసం మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు వస్తున్నారని సమాచారం ఉండటంతో బెంగళూరు పారిప
మద్యం కుంభకోణంలో బెయిల్ కోసం మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో
పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు వస్తున్నారని సమాచారం ఉండటంతో బెంగళూరు పారిపోవటానికి మిథున్ రెడ్డి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చెత్త తరలించే వాహనంలో బెంగళూరు పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో
బెంగళూరు నుంచి మిథున్ రెడ్డి ఎక్కడికి పారిపోయాడో పోలీసులు ఆరా తీస్తున్నారు.