National6th Nov 02:13 PMSunil Byrisetty1 min read

'ఢిల్లీ' వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

'ఢిల్లీ'లో పెరిగిపోతున్న 'వాయు కాలుష్యం'పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం నివారణపై ఆదేశాలిస్తున్నా.. అమలులో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది.

'ఢిల్లీ' వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
'ఢిల్లీ'లో పెరిగిపోతున్న 'వాయు కాలుష్యం'పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం నివారణపై ఆదేశాలిస్తున్నా.. అమలులో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఆదేశాలు పెరిగే కొద్దీ ఉల్లంఘనలూ పెరుగుతున్నాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు. ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణం రవాణా రంగమే అని అమికస్ క్యూరీ తెలిపింది. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే మరి కాలుష్యం 'AQI 400కు చేరితే చర్యలు ఎక్కడని?' సీజేఐ సూటి ప్రశ్న వేశారు.
Scroll for the next article