Politics9th Oct 12:17 PMSunil Byrisetty1 min read
స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.హైకోర్టు ఇచ్చిన గడువులోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమని ఎస్ఈసీ పేర్కొంది. ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‍కు సిద
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.హైకోర్టు ఇచ్చిన గడువులోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమని ఎస్ఈసీ పేర్కొంది. ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‍కు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నోటిఫికేషన్ విడుదలలోపు సర్ పూర్తయితే ఆ జాబితా తీసుకోవాలన్న సుప్రీంకోర్టు, పూర్తికాకుంటే పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. వార్డుల పునర్విభజన అడ్డుకోవడం ఎన్నికలు ఆపడమేనని వ్యాఖ్యానించింది. ఎన్నికలను అడ్డుకోవడం ప్రజాప్రయోజనాలను అడ్డుకోవడమేనని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది.