News12th Aug 12:02 PMSunil Byrisetty1 min read
వీధి కుక్కలపై సుప్రీం సీరియస్
వీధి కుక్కలపై సుప్రీం సీరియస్ అయింది. ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన వీధికుక్కల దాడులను సుమోటాగా తీసుకొని సుప
వీధి కుక్కలపై సుప్రీం సీరియస్ అయింది. ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన వీధికుక్కల దాడులను సుమోటాగా తీసుకొని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎవరైనా దీనికి అడ్డుచెబితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వాటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి పర్యవేక్షణతో కూడిన షెల్లర్ట్లను ఏర్పాటు చేయాలని సూచించింది. రేబిస్ తో మరణించిన వారిని వెనక్కి తీసుకొస్తారా అని జంతు ప్రేమికులను ప్రశ్నించింది.