National18th Aug 01:04 PMSunil Byrisetty1 min read
మరణశిక్షకు ఉరే సరి!
మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మరణశిక్ష అమలుకు 'ఉరి'నే సమర్థించింది. 'ఉరి'కి ప్రత్యామ్నాయాలపై పరిశీలన చేయాలంటూ ఇటీవల పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను విచారించిన
మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మరణశిక్ష అమలుకు 'ఉరి'నే సమర్థించింది. 'ఉరి'కి ప్రత్యామ్నాయాలపై పరిశీలన చేయాలంటూ ఇటీవల పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఉరినే సమర్థించడంతోపాటు పిటిషన్ను కొట్టివేసింది. 'లెథల్ ఇంజెక్షన్, కాల్చడం' వంటి కొన్ని ప్రతిపాదనలు రాగా వాటిని తిరస్కరించింది. మరణశిక్ష అమలుకు 'ఉరి' విధానమే కొనసాగుతుందని స్పష్టం చేసింది.