News19th Jun 01:41 PMSunil Byrisetty1 min read

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్రవ్యాప్త సర్వే

ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కొత్త రేషన్ కార్డుపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయిస్తోంది. ఈ-కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది. ఈ సర్వే ఆధారంగా బోగస్ రేషన్

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్రవ్యాప్త సర్వే
ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కొత్త రేషన్ కార్డుపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయిస్తోంది. ఈ-కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది. ఈ సర్వే ఆధారంగా బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే పనిలో ప్రభుత్వం ఉంది. అర్హులైన వారికే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి అందిస్తోంది. కాగా, గత నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది
Andhra Pradesh news
Chandra Babu
New Ration Card Survey
Ration Card eKYC
కొత్త రేషన్ కార్డులపై సర్వే
బోగస్ కార్డుల తొలగింపు
Scroll for the next article