Jobs14th Jul 11:38 AMSunil Byrisetty1 min read
తిరుపతి స్విమ్స్ లో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి నర్సింగ్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి నర్సింగ్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం పూర్తి ఆన్‌లైన్లో ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10వ తేదీ వరకు సమయం ఉంది. దరఖాస్తు వివరాలు SVIMS అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం హిందూ మతాన్ని ఆచరించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని స్పష్టంగా పేర్కొన్నారు.