Politics18th Jul 11:31 AMSunil Byrisetty1 min read
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొద్ది రోజులుగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధం కావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ శ్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొద్ది రోజులుగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధం కావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున హాజరుకావాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. టీడీపీ నేతల ప్రకటనలతో తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరించారు. దీంతోరీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి పెద్దారెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది.