News5th Apr 09:24 AMSunil Byrisetty1 min read
తమిళనాడులో సంచలనం.. బీజేపీ చీఫ్‌కు అన్నామలై రాజీనామా!
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అత్యంత పవర్పుల్ నేతగా, ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన మాజీ ఐపీఎస్ అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. xతమిళనాడు బీజేపీ చీఫ్ గా కొనసాగుతున్న అన్నామలై తన ప
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అత్యంత పవర్పుల్ నేతగా, ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన మాజీ ఐపీఎస్ అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు.
xతమిళనాడు బీజేపీ చీఫ్ గా కొనసాగుతున్న అన్నామలై తన పదవికి రాజీనామా చేశారు.
2026లో తమిళనాడు లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ తమిళనాడు లో తమ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు సాధించాలని గట్టి పట్టుదలతో అన్నా డీఎంకేతో పొత్తు
పెట్టుకోవాలని ఇటీవల ఆ పార్టీ నేతలతో బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఇరు పార్టీల మధ్య చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా అన్నా డీఎంకే బీజేపీ చీఫ్ అన్నామలైను తొలగించాలని డిమాండ్ చేశారు.
దీనితో బీజేపీ అధిష్ఠానం అన్నామలైను పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచనలు చేయడంతో ఆయన స్వచ్ఛందంగా బీజేపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. దీనిపై తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల బీజేపీలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.