News13th Oct 05:31 PMSunil Byrisetty1 min read

విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఏపీలో పర్యటనకు విజయవాడ చేరుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత సీఎం విజయ్.. ఇంద్రక

విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఏపీలో పర్యటనకు విజయవాడ చేరుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత సీఎం విజయ్.. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. రాత్రి విజయవాడ ఉత్సవ్ వేడుకల్లో పాల్గొననున్నారు.
Scroll for the next article