News16th Jul 09:59 AMSunil Byrisetty1 min read

సహకార సంఘ అధ్యక్షుడిగా తంగెళ్ళ శ్రీను

కేంద్ర సహకార బ్యాంక్ దాచేపల్లి శాఖ చైర్మన్ గా సీనియర్ టీడీపీ నేత, దాచేపల్లి మాజీ సర్పంచ్ తంగెళ్ళ శ్రీనివాసరావును నియమిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి నియామకపత్రాలు అందా యి. సభ్యులుగా న

సహకార సంఘ అధ్యక్షుడిగా తంగెళ్ళ శ్రీను
కేంద్ర సహకార బ్యాంక్ దాచేపల్లి శాఖ చైర్మన్ గా సీనియర్ టీడీపీ నేత, దాచేపల్లి మాజీ సర్పంచ్ తంగెళ్ళ శ్రీనివాసరావును నియమిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి నియామకపత్రాలు అందా యి. సభ్యులుగా నడికూడి గ్రామానికి చెందిన గోళ్ళ నారాయణ కేసనపల్లికి చెందిన షేక్ జానయ్య చైర్మన్ గా తంగెళ్ళ నియామకంతో దాచేపల్లి మండల శ్రేణులు, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తంగెళ్ళ శ్రీనివాసరవు కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh news
Dachepalli Mandal
Ap Politics
Dachepalli sarpanch Tangella Srinivasa Rao
Gurajala MLA Yarapathineni Srinivasa Rao
సహకార సంఘ అధ్యక్షుడిగా తంగెళ్ళ శ్రీను
Scroll for the next article