News10th Jun 12:18 PMSunil Byrisetty1 min read
స్వర్ణాంధ్రపై టాస్క్ ఫోర్స్ కమిటీ
2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం ఆర్థిక అభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, సభ్యులుగా వివిధ కంపెన
2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం ఆర్థిక అభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, సభ్యులుగా వివిధ కంపెనీల చైర్మన్లు వ్యవహరిస్తారు. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి మార్గాలను గుర్తించడానికి, మౌలిక సదుపాయాల అంతరాలను గుర్తించడానికి, అవసరమైన విధాన నియంత్రణ సంస్కరణలను సూచించడానికి ఈ కమిటీ పని చేస్తుంది. అందుకోసం టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం జారీచేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా సీఎం చంద్రబాబు వ్యవహరించనున్నారు.