Politics4th Mar 04:07 PMSunil Byrisetty1 min read
అరుదైన రికార్డు సొంతం చేసుకున్న టీడీపీ.
ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి లో 5 గ్రాడ్యుయేట్ MLC స్థానాలు ఉన్నాయి.. 2023 లో మూడు స్థానాలు కి జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించిన టీడీపీ. ఇప్పుడు 2025 జరిగిన మరో స్థానాలు లో విజయం సాధిం
ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి లో 5 గ్రాడ్యుయేట్ MLC స్థానాలు ఉన్నాయి..
2023 లో మూడు స్థానాలు కి జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించిన టీడీపీ.
ఇప్పుడు 2025 జరిగిన మరో స్థానాలు లో విజయం సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.. .
ఒక రాష్ట్రం లో 5/5 గ్రాడ్యుయేట్ ఎంఎల్సి లు ఒకే రాజకీయ పార్టీ నుంచి గెలవటం చాలా అరుదుగా ఉంటుంది..
దేశంలో ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన పార్టీ గా తెదేపా చరిత్ర పుటలు కి ఎక్కింది...