News9th May 01:04 PMSunil Byrisetty1 min read
టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5లక్షల బీమా
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకానికి చెందిన టీడీపీ కార్యకర్త కోటేశ్వరరావ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు.
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకానికి చెందిన టీడీపీ కార్యకర్త కోటేశ్వరరావు కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.
గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి పార్టీ నేతలతో కలిసి చెక్కును అందజేశారు.
కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు హామీ హామీ ఇచ్చారు.
బీమా చెక్కును మంజూరు చేయించిన నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్‌కు, సీఎం చంద్రబాబు నాయుడుకు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.