Politics21st Dec 03:17 PMSunil Byrisetty1 min read
టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన
టీడీపీ జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ ప్రకటించింది. శ్రీకాకుళం-మోదవలస రమేష్, విజయనగరం-కిమిడి నాగార్జున - అరకు-మోజోరు తేజోపతి, విశాఖ-చోడే వెంకట పట్టాభిరాం - అనకాపల్లి-బత్తుల తాతయ్య బాబ
టీడీపీ జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ ప్రకటించింది.
శ్రీకాకుళం-మోదవలస రమేష్, విజయనగరం-కిమిడి నాగార్జున - అరకు-మోజోరు తేజోపతి, విశాఖ-చోడే వెంకట పట్టాభిరాం - అనకాపల్లి-బత్తుల తాతయ్య బాబు, అమలాపురం-గుత్తల సాయి - కాకినాడ-జ్యోతుల నవీన్, ఏలూరు-బడేటి రాధాకృష్ణ - రాజమండ్రి-బొడ్డు వెంకటరమణ చౌదరి, నర్సాపురం-మంతెన రామరాజు - విజయవాడ-గద్దె అనురాధ, మచిలీపట్నం-వీరంకి గురుమూర్తి - గుంటూరు-పిల్లి మాణిక్యరావు, బాపట్ల-సలగల రాజశేఖర్ బాబు - నర్సరావుపేట-షేక్ సైదా, ఒంగోలు-ఉగ్ర నరసింహారెడ్డి - నెల్లూరు-బీద రవిచంద్ర, చిత్తూరు-షణ్ముగరెడ్డి - తిరుపతి-పనబాక లక్ష్మి, రాజంపేట-సుగవాసి ప్రసాద్ బాబు - అనంతపురం-పూల నాగరాజు, హిందూపూర్-MS రాజు - కడప-చదిపిరాళ్ల భూపేష్, కర్నూలు-గుడిశె కృష్ణమ్మ, నంద్యాల- గౌరు చరితారెడ్డిలని నియమించినట్లు పేర్కొంది. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు పార్టీ ఎంపిక చేసింది.